Breaking

Thursday, 7 October 2021

Bible Quiz On Proverbs #3


 

1➤ 1.కీడు చేయుటకై పాపుల పాదములు -----?

2➤ నరహత్య చేయుటకై వారు -------?

3➤ పక్షి చూచుచుండగా వల వేయుట -------?

4➤ వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై -------?

5➤ ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది ------?

6➤ జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో ----- గా పలుకుచున్నది?

7➤ గొప్ప సందడిగల స్థలములలో ----- చేయుచున్నది?

8➤ పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు -------?

9➤ ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు ------ అసహ్యించు కొందురు?

10➤ నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ------ మీకు తెలిపెదను?

Your score is

No comments:

Post a Comment