1➤ పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు -------? ధన్యులు ముఖ్యులుప్రియులుఘనులు2➤ ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి ------ లై యుండుడి? పెద్దలై వృద్ధులైజ్ఞానులైపిల్లలై3➤ అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు -------? ముఖ్యులుధన్యులుసౌమ్యులువృద్ధులు4➤ నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి -----? కలుగును తెలియునుదొరకదుఒసగదు5➤ నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు ------- ను స్నేహించుదురు? పాపమునురోగమునుశాపమునుమరణమును6➤ జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు ----- చెక్కు కొనినది? ముత్యములువజ్రములుస్తంభములుద్వీపములు7➤ పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను -------? సిద్ధపరచియున్నదికనపరచియున్నదివ్యర్థపరచియున్నదిశుద్ధపరచియున్నది8➤ తన పనికత్తెలచేత ------ లను పిలువనంపినది? జనులనుపిల్లలనువృద్ధులనుజ్ఞానులను9➤ పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని -------? పిలుచుచున్నది ప్రకటించుచున్నదిఅరచుచున్నదిబ్రతిమాలుచున్నది10➤ తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ------ ను పానముచేయుడి? పాలనుద్రాక్షారసమునుతేనెనుమజ్జిగను SubmitYour score is
No comments:
Post a Comment