Breaking

Thursday 18 May 2023

Akasham amrutha jallulu | ఆకాశం అమృత జల్లులు



ఆకాశం అమృత జల్లులు కురిపించింది

ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)


1.అంతు లేని ఈ అనంత జగతిలో

శాంతి కొరవడి మసలుచుండగా (2)

రక్షణకై నిరీక్షణతో (2)

వీక్షించే ఈ అవనిలో (2)

శాంతి సమతల కధిపతి

నేడు జన్మించినాడనీ           ||ఆకాశం||


2.పొంతన లేని వింత జగతిలో

పాపాంధకారం ప్రబలి యుండగా (2)

సమ్మతిని మమతలను (2)

పెంచుటకై ఈ పృథివిపై (2)

ఆది దేవుడే ఆదరంబున

ఉదయించినాడనీ             ||ఆకాశం||









No comments:

Post a Comment