Telugu bible quiz

Breaking

Saturday, 30 September 2023

September 30, 2023

kontha sepu kanabadi anthalone కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే

 


కొంతసేపు కనబడి - అంతలోనే మాయమయ్యే - ఆవిరివంటిదిరా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం..

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..




ఎదురౌతారెందరో నీ పయనంలో - నిలిచేది ఎందరు నీ అక్కరలో..

వచ్చేదెవరు నీతో మరణమువరకూ - ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు..

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..




చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి - ఆస్తులు సంపాదించినా శాంతి వున్నదా...?!

ఈరాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే - సంపాదన ఎవరిదగును యోచించితివా...?!

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు..




నీ శాపం తాను మోసి పాపం తీసి - రక్షణభాగ్యం నీకై సిద్ధము చేసి..

విశ్రాంతినీయగా నిన్ను పిలువగా - నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా...?!

యేసే నిజదేవుడు - నిత్య జీవమిస్తాడు - మరణమైన జీవమైన నిన్ను విడువడు

Thursday, 28 September 2023

Wednesday, 27 September 2023

September 27, 2023

paraakramamu gala baladyuda పరాక్రమము గల బలాడ్యుడా




పరాక్రమము గల బలాడ్యుడా ..... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు... భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు నీ కంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 


1 నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను ...ఊ నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు లోపరచి ఎలేయను అరె ఈ దేశ వైశాల్యమంతా నువడుగు వేసే ప్రభు జండా స్థాపించను ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 


2 దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును ... ఊ పాడైనదాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును హూ తన రాజ్య మకుటంగా తన రాజ్య దండంగా ప్రభు నిన్ను నియమించెను శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 


3 నీ కొరకు ప్రభుని తలంపులు అన్ని అత్యున్నతము గుండెను ..ఊ నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చెయించును హూ గుడార స్థలములను విశాలపరచింక కుడి ఎడమ వ్యాపించను ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 


4 ప్రశస్త రత్నాలతో ప్రభు నీకు సరిహద్దు లేర్పరచెను ... ఊ సరిహద్దులలో నీకు సమాధానం ప్రభువెపుడు కలిగించును గుమ్మముల గడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును ఏ కీడు రాకుండా తన చెయ్యి తోడుంచి అభివృద్ధి కలిగించును ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 


5 అనేక జనములకు ప్రభు నిన్ను దీవేనగా నియమించెను సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా దీవించును ఆకాశ ధననిధిని ప్రభు తెరచి ఎల్లపుడు సమృద్ది నీకిచ్చును తలగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును ను ను ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు... భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు నీ కంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...


Tuesday, 26 September 2023

Monday, 25 September 2023

Sunday, 24 September 2023