అయ్యా వందనాలు అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే ( 2 )
మృత తుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే
నిరీక్షణలేని నా జీవితానికి ఆధారము అయిన నీకే ( 2 )
ఆగిపోవచ్చు అయ్యా జీవితము ఎన్నో దినములు
అయిన నీవిస్తావయ్య వాగ్దాన ఫలములు. (2 ) ఓహ్ ఓహ్ || అయ్యా ||
అవమానము ఎదురైన
అబ్రహాము బ్రతుకులో
ఆనందము ఇచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీవైపు చూచుటకు
నిరీక్షణను ఇచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్య జీవితము నిన్నే చూడగా
జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్య రీతిగా (2 ) ఆ ఆ ||అయ్యా ||
No comments:
Post a Comment