Breaking

Friday, 23 July 2021

అంత్యకాల అభిషేకం - anthya kala abhishekam lyrics in telugu

 




anthyakala abhishekam lyrics in telugu




అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం

కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా (2)

మండే అగ్నల్లే రా దేవ

అన్య భాషలతో అభిషేకించు

ఎగసే గాలల్లే నను తాకుమా

జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల ||


1.ఎముకల లోయలోన

గొప్ప సైన్యము నే చూడగా

నీ అధికారం దయచేయుమా

జీవమా రమ్మని ప్రవచ్చించేదా (2) ||మండే||


2.కర్మెలు కొండ పైన

గొప్ప మేఘమై ఆవరించగా

ఆహాబు భయపడిన

అగ్ని వర్షము కుమ్మరించుమా (2) ||మండే ||


3.సినాయి పర్వతమందు

అగ్ని పొద వలె నిను చూడగా

ఓ ఇశ్రాయేలు దైవమూ

మాతో కూడా ఉన్నవడా (2) ||మండే|| ||అంత్యకాల||


No comments:

Post a Comment