రచయిత, వ్రాసినకాలం:
1 దినవృత్తాంతాలు పరిచయం చూడండి.
ముఖ్యాంశాలు:
సొలొమోను మొదలుకొని జెరుసలం పతనం వరకు యూదా రాజుల చరిత్రలోని కొన్ని సంఘటనలు. ఈ పుస్తక కాలవ్యవధి 1,2 రాజుల పుస్తకం కాలావధి ఒకటే – 384 సంవత్సరాలు. ఈ పుస్తకాన్ని వాటితో సరిపోల్చవచ్చు. అయినా గాని 2 దినవృత్తాంతాలు యూదా చరిత్రను ఎక్కువగా వివరిస్తూ ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్‌ను చాలామట్టుకు విస్మరిస్తుంది. యూదాతో సంబంధించిన విషయాలలో మాత్రం ఇస్రాయేల్‌ను గురించి ప్రస్తావించడం జరిగింది. దావీదుతోను అతని సంతతితోను దేవుడు చేసిన ఒడంబడికను కొనసాగించడంలో దేవుడు నమ్మకస్థుడుగా ఉన్నాడని చూపించడమే ఈ పుస్తక రచయిత ఉద్దేశమైనట్లు కనబడుతుంది. (1 దిన 17:11-14). 2 దినవృత్తాంతాలులోని విషయాలలో సుమారు సగంవరకు 1,2 రాజులు పుస్తకాలలో కనబడవు.
విషయసూచిక
సొలొమోను పరిపాలన 1:1—9:31
జ్ఞానాన్ని ఇమ్మని సొలొమోను దేవుణ్ణి అడిగాడు 1:7-12
దేవాలయం కట్టడానికి సొలొమోను ఏర్పాట్లు 2:1-18
సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు 3:1—5:1
లేవీవారు మందసాన్ని దేవాలయానికి తీసుకువచ్చారు 5:2-14
దేవుని మహిమ దేవాలయాన్ని ఆవరించింది 5:13-14
సొలొమోను ప్రజలకు చెప్పిన మాటలు 6:1-11
దేవాలయం గురించి సొలొమోను ప్రార్థన 6:12-42
దేవాలయ ప్రతిష్ఠ 7:1-10
దర్శనంలో దేవుడు సొలొమోనుకు కనబడ్డాడు 7:11-22
సొలొమోను చేసిన ఇతర పనులు 8:1-18
సొలొమోను షేబరాణి 9:1-9
సొలొమోను సంపదలు 9:10-28
సొలొమోను మరణం 9:29-31
రెహబాంరాజు 10:1—12:16
రాజ్యం రెండుగా చీలిపోవడం 10:1—11:4
ఈజిప్ట్ రాజు యూదాపై దండెత్తడం 12:1-12
అబీయారాజు 13:1—14:1
ఆసారాజు 14:2—16:14
ఆసా సంస్కరణలు 15:1-8
ఆసా చివరి సంవత్సరములు 16:1-14
యెహోషాపాతురాజు 17:1—21:1
యెహోషాపాతు అహాబుతో చేయి కలపడం 18:1-3
మీకాయా ప్రవచనం 18:4-27
ప్రవచనం నెరవేర్పు 18:28-34
ఒక ప్రవక్త యెహోషాపాతును గద్దించాడు 19:1-3
యెహోషాపాతు పరిపాలన 19:4-11
మోయాబు, అమ్మోనుతో యుద్ధం యెహోషాపాతు ప్రార్థన 20:1-12
యెహోషాపాతు మోయాబును, అమ్మోనును ఓడించుట 20:15-30
యెహోషాపాతు చివరి సంవత్సరాలు 20:31—21:1
యెహోరాంరాజు 21:1-20
ఏలీయా నుండి లేఖ 21:12-15
అహజ్యారాజు 22:1-9
దుష్టరాణి అతల్యా 22:10—23:15
ఆపద నుండి యోవాషు విడుదల 22:11-12
యెహోయాదా సంస్కరణలు 23:16-21
యోవాషురాజు, అతని సంస్కరణలు, దిగజారడం, మరణం 24:1-27
అమజ్యారాజు 25:1-28
ఉజ్జియారాజు 26:1-23
ఉజ్జియా పాపాలు, వ్యాధితో శిక్ష 26:16-20
యోతాంరాజు 27:1-9
ఆహాజురాజు 28:1-27
హిజ్కియారాజు 29:1—32:33
హిజ్కియా దేవాలయాన్ని శుభ్రపరచి మరమ్మత్తు చేయించాడు 29:3-19
దేవాలయంలో ఆరాధనలు తిరిగి స్థాపించాడు 29:20-36
హిజ్కియా పస్కాను ఆచరించాడు 30:1-27
విగ్రహాలను ధ్వంసం చేశాడు 31:1
దేవాలయంలో ఆరాధనకు కానుకలు 31:1-19
సన్‌హెరీబు యూదాను దండెత్తడం 32:1-19
హిజ్కియా, యెషయా ప్రార్థించడం, సన్‌హెరీబు ఓటమి 32:20-23
హిజ్కియా దురహంకారం అనే పాపానికి లోనవడం 32:24-26
హిజ్కియా చేసిన ఇతర పనులు, అతని మరణం 32:27-33
దుష్టరాజు మనష్షే 33:1-20
మనష్షే పశ్చాత్తాపం, అతడు చేసిన సంస్కరణలు 33:12-17
ఆమోనురాజు 33:21-24
యోషీయారాజు 34:1—35:27
యోషీయా సంస్కరణలు 34:3—35:19
ధర్మశాస్త్రం దొరకడం 34:14-33
యోషీయా పస్కాను ఆచరించాడు 35:1-19
యోషీయా మరణం 35:20-27
యెహోయహాజురాజు 36:2-4
యెహోయాకీంరాజు 36:5-8
యెహోయాకీనురాజు 36:9-10
సిద్కియా రాజు 36:11-14
జెరుసలం పతనం, ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోవడం 36:15-21
దేవాలయాన్ని తిరిగి కట్టడానికి కోరెషు చక్రవర్తి ఆజ్ఞ 36:22-23
No comments:
Post a Comment