B.రెండు
2.పరలోక ద్వారపు తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడెను?
A.పేతురుకు
3.దావీదు తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి ఎన్ని రాళ్లను ఏరుకొనెను?
C.అయిదు
4.యెహోవా నిస్సీ అనే పేరుకు అర్థం ఏమిటీ?
A.ధ్వజము
5.జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి?
A.యేసుక్రీస్తును
6.క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము.అని ఎవరు ఎవరితో అనెను?
B.పౌలు తిమోతితో
7.నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును అని అన్నది ఎవరు?
C.యేసుక్రీస్తు
8.లోలోపల ప్రేమించుటకంటె ----- గా గద్దించుట మేలు?
B.బహిరంగముగా
9.ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి ----- చేయకుము?
A.భోజనము
10.బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల ---- వినుట మేలు?
C.గద్దింపు
యేసుక్రీస్తు ఏ నామమున బాప్తీసము తీసుకున్నాడు?
ReplyDeleteThandri kumara parushudha athama
DeleteThandri kumara parishuddhathma
DeleteVery good
ReplyDeleteFor more Quizzes visit : https://www.biblequizzes.online/
ReplyDelete