Breaking

Saturday, 25 July 2020

* బైబిల్లోని కొన్ని నదులు


1.ఏదెను నది (ఆది. 2:10)

2.పీషోను నది (ఆది. 2:11)

3.గీహోను నది (ఆది. 2:13)

4.హిద్దెకెలు నది (ఆది. 2:14)

5.యూఫ్రటీసు నది (ఆది. 2:14)

6.ఐగుప్తునది/నైలు నది (ఆది 15:18)

7.అర్నోను నది (ద్వితీ. 2:24)

8..యబ్బోకు నది (ద్వితీ. 2:37)

9.కానా నది (యెహో 16:8)

10.కీషోను నది (న్యాయాధి 4:7)

11. గాదు నది (2 సమూ 24:5)

12. గోజాను నది (2రాజు 17:6)

13. అహవా నది (ఎజ్రా 8:21)

14.కెబారు నది (యెహె3:15)

15. జీవ నది (యెహె 47:9)

16. ఊలయి నది (దాని 8:2)

17. అబానా నది (2 రాజు 5:12)

17. యొర్దాను నది (2 రాజు 5:10)

18.కిద్రోను నది (2 సమూ 15:23)

19.ఫర్పరు నది (2 రాజు 5:12)

20.పరలోకపు నది (ప్రక 22:1-2)



No comments:

Post a Comment