Breaking

Sunday, 19 July 2020

Bible Quiz in telugu | Telugu Bible Quiz | Bible Questions and answers



1.లూకా వ్రాసిన పుస్తకాలు ఎన్ని?



... Answer is B)
B.రెండు


2.పరలోక ద్వారపు తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడెను?



... Answer is A)
A.పేతురుకు


3.దావీదు ​తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి ఎన్ని రాళ్లను ఏరుకొనెను?



... Answer is C)
C.అయిదు


4.యెహోవా నిస్సీ అనే పేరుకు అర్థం ఏమిటీ?



... Answer is A)
A.ధ్వజము


5.జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి?



... Answer is A)
A.యేసుక్రీస్తును


6.క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము.అని ఎవరు ఎవరితో అనెను?



... Answer is B)
B.పౌలు తిమోతితో


7.నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును అని అన్నది ఎవరు?



... Answer is C)
C.యేసుక్రీస్తు


8.లోలోపల ప్రేమించుటకంటె ----- గా గద్దించుట మేలు?



... Answer is B)
B.బహిరంగముగా


9.ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి ----- చేయకుము?



... Answer is A)
A.భోజనము


10.బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల ---- వినుట మేలు?



... Answer is C)
C.గద్దింపు

5 comments:

  1. యేసుక్రీస్తు ఏ నామమున బాప్తీసము తీసుకున్నాడు?

    ReplyDelete
  2. For more Quizzes visit : https://www.biblequizzes.online/

    ReplyDelete