Breaking

Monday, 29 November 2021

Bible Quiz On Proverbs #27

1➤ ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో ------ గా నడువుడి?

2➤ అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి ---- కలుగును?

3➤ జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ------?

4➤ జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు ------ నొందును?

5➤ అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను --------?

6➤ యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే ------- ఆధారము?

7➤ నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు -------?

8➤ నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే -----?

9➤ బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు -------?

10➤ అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో ----- మీద కూర్చుండును?

Your score is

No comments:

Post a Comment