1➤ వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక ------- నొందుడి?తెలివికలిమిదాన్యముభాగ్యము2➤ జ్ఞానము --------- లకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు?బంగారముకన్నవజ్రములకన్నముత్యములకన్నకెంపులకన్న 3➤ జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను --------- లు తెలిసికొనుట నాచేతనగును? సమాచారములు సదుపాయములుసమన్యాయములుసహకారములు4➤ యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట ------- నసహ్యించుకొనుటయే? మంచితనముచెడుతనముగడ్డుతనముగొప్పతనము5➤ గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు ---------? అసహ్యములుఅనూహ్యములుఆరాటములుఆర్భాటములు6➤ ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, --------- నాదే? పరాక్రమముపరిచయముప్రమేయముప్రయోజనము7➤ నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి ------ చేయుదురు? దానము ధైర్యముచట్టముపాలన8➤ నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ------ చేయుదురు? ప్రలాపముప్రభుత్వముప్రక్షాళనముప్రమాణము9➤ నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను --------? కనుగొందురు కొనుగొందురుకళగందురువదిలుందురు10➤ ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు ----- యు నాయొద్ద నున్నవి? నీతియుకీర్తియుశక్తియుసూక్తియు SubmitYour score is
No comments:
Post a Comment