రచయిత, వ్రాసిన కాలం:
1 రాజులు పరిచయం చూడండి.
ముఖ్యాంశాలు:
ఇస్రాయేల్, యూదా రాజ్యాలు పతనమయ్యేంతవరకు వాటి చరిత్రలోని కొన్ని సంఘటనలు, ప్రవక్త ఎలీషా విశేష సేవ, యూదాలో ఉజ్జీవ సమయాలు, అష్షూరుకు ఇస్రాయేల్ చెర, జెరుసలం పతనం. ఈ పుస్తకంలో వివరించినవి 266 సంవత్సరాల కాలవ్యవధిలో జరిగాయి.
విషయసూచిక
రాజైన అహజ్యా అపఘాతం 1:1-8
ఏలీయా, రాజ ప్రతినిధులు, రాజు మరణం 1:9-18
ఏలీయా శరీరంతోనే పరమునకు వెళ్ళడం 2:1-12
ఏలీయా తరువాత ఎలీషా సేవను కొనసాగించడం 2:13-18
చేదు నీటిని ఎలీషా బాగు చేయడం 2:19-22
ఎలీషా, యువకులు, ఎలుగుబంట్లు 2:23-25
ఇస్రాయేల్‌కు దుష్ట రాజైన యెహోరాం, మంచి రాజైన యెహోషాపాతు
మోయాబుకు విరుద్ధంగా చేతులు కలపడం 3:1-27
ఎలీషా అద్భుత కార్యాలు 4:1—6:23
విధవరాలికి నూనె 4:1-7
షూనేంస్త్రీ కొడుకును బ్రతికించడం 4:8-37
పెద్ద కుండలో కూరవంట 4:38-41
నూరుమందికి భోజనం 4:42-44
నయమాను వ్యాధిని బాగు చేయడం 5:1-19
గేహజీని దురాశ చూడడం 5:20-27
తేలిన గొడ్డలి 6:1-7
సిరియా సైన్యం గురించిన సంగతి 6:8-23
బెన్‌హదదుతో ఇస్రాయేల్ యుద్ధం, అద్భుతరీతిగా విడుదల 6:24—7:20
షూనేం విధవరాలి భూమి తిరిగి దక్కడం 8:1-8
ఎలీషాకు హజాయేలుతో పని 8:7-15
యూదాకు దుష్ట రాజు యెహోరాం 8:16-24
యూదాకు దుష్ట రాజు అహజ్యా 8:25-29
యెహూ ఇస్రాయేల్ రాజై పరిపాలించడం 9:1—10:36
యెహూను ఒక ప్రవక్త అభిషేకించడం 9:1-13
యెహోరాంనూ, అహజ్యానూ యెహూ చంపడం 9:14-28
యెజెబెల్ మరణం 9:30-37
యెహూ అహాబు సంతితివారినందరిని చంపడం 10:1-17
ఇస్రాయేల్‌లో బయల్‌దేవుడి పూజను యెహూ నిర్మూలించడం 10:18-28
యెహూ తప్పు, పాపం, మరణం 10:29-36
యూదాకు దుష్ట రాణి అతల్యా 11:1-16
ఏడేళ్ళ ప్రాయంలో యోవాషు రాజవ్వడం 11:17-21
యూదాకు మంచి రాజు యోవాషు 12:1-21
యోవాషు సంస్కరణలు 12:1-16
యోవాషు తప్పుటడుగు 12:17-18
ఇస్రాయేల్‌కు దుష్ట రాజు యెహోయాహాజు 13:1-9
ఇస్రాయేల్‌కు దుష్ట రాజు యెహోయాషు 13:10-25
ఎలీషా మరణం 13:20
యూదాకు మంచి రాజు అమజ్యా 14:23-29
ఇస్రాయేల్‌కు దుష్ట రాజు రెండో యరొబాం 14:1-22
యూదాకు మంచి రాజు అజర్యా (ఉజ్జియా) 15:1-7
ఇస్రాయేల్‌కు నల్గురు దుష్ట రాజులు – జెకర్యా,
షల్లూం, మెనహేం, పెకహ్యా 15:8-26
ఇస్రాయేల్‌లో కొంత భాగాన్ని అష్షూరువాళ్ళు వశం చేసుకోవడం 15:27-31
యూదాకు మంచి రాజు యోతాం 15:32-38
యూదాకు దుష్ట రాజు ఆహాజు 16:1-20
ఇస్రాయేల్‌కు చివరి రాజు హోషేయా 17:1-2
ఉత్తర రాజ్యం పతనం, ఇస్రాయేల్‌వారు చెరకు వెళ్ళిపోవడం 17:3-6
ఇస్రాయేల్ పతనానికి, చెరకు కారణాలు 17:7-23
పరదేశులు ఇస్రాయేల్‌లో స్థిరపడడం 17:24-41
యూదాకు మంచి రాజు హిజ్కియా 18:1—20:21
హిజ్కియా సంస్కరణలు, విజయాలు 18:1-8
సన్‌హెరీబు యూదాపై దండెత్తడం 18:13-16
సన్‌హెరీబు సైన్యాలు జెరుసలంపై దాడి 18:17-37
జెరుసలం విమోచనను గురించి యెషయా ముందుగా చెప్పడం 19:1-7
హిజ్కియా ప్రార్థన 19:14-19
యెషయా హిజ్కియాకు మరో సందేశాన్ని పంపడం 19:20-34
అద్భుతరీతిగా సన్‌హెరీబు సైన్యాలు నాశనమవ్వడం 19:35-36
హిజ్కియా అనారోగ్యం బాగు పడడం 20:1-11
హిజ్కియా, బబులోనునుండి రాజదూతలు 20:12-20
యూదాకు దుష్ట రాజు మనష్షే 21:1-18
యూదాకు దుష్ట రాజు ఆమోను 21:19-26
యూదాకు మంచి రాజు యోషీయా 22:1—23:30
దేవాలయం మరమ్మత్తు 22:3-7
ధర్మశాస్త్రం దొరకడం 22:8-20
యోషియా సంస్కరణలు 23:1-24
యూదాకు దుష్ట రాజు యెహోయాహాజు 23:31-32
ఈజిప్టుకు యూదా లొంగిపోవడం 23:33-35
యూదాకు దుష్ట రాజు యెహోయాకీం
బబులోనువారు చేసిన మొదటి దండయాత్ర 23:36—24:7
యూదాకు దుష్టరాజు యెహోయాకీను బబులోనుకు
మొదటిసారి చెరకు పోయిన యూదులు 24:8-17
యూదాకు దుష్ట రాజు సిద్కియా, జెరుసలం నాశనం,
దానిలో ప్రజలు చెరకు వెళ్ళిపోవడం 24:18—25:21
యూదాపై అధిపతిగా గెదల్యా 25:22-26
బబులోనులో యెహోయాకీను పరిస్థితి 25:27-30
No comments:
Post a Comment