1➤ మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి -------? గొప్పది పెద్దదిచిన్నదిదొడ్డది2➤ నీతి మార్గమునందును న్యాయమార్గములయందును నేను ---------? వెదుకుచున్నానుచూచుచున్నానునడచుచున్నానుకోరుచున్నాను3➤ నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి ------- లను నింపుదును? బావులను లోయలనుదోనెలనునిధులను4➤ పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో -------- దానిగా యెహోవా నన్ను కలుగజేసెను? ప్రథమమైనదానిగాద్వితీయమైనదానిగాశ్రేష్ఠమైనదానిగాఅల్పమైనదానిగా5➤ అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను -------? నియమింపబడితినికనికరింపబడితినిరక్షింపబడితినికనుగొనబడితిని6➤ ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ----- లేనప్పుడు నేను పుట్టితిని? చెరువులులేనప్పుడుకాలువలులేనప్పుడునదులులేనప్పుడుఊటలులేనప్పుడు7➤ పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను ------? చూచితిని చేరితినికోరితినిపుట్టితిని8➤ ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద ------ ను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని? మండలమునుమేఘమునుపర్వతమునుభవనమును9➤ నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ------? ఆరాధించుచునుంటిని నాట్యమాడుచునుంటినిఆనందించుచునుంటినిప్రార్ధించుచునుంటిని10➤ ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు ---- లను చూచి ఆనందించుచునుంటిని? నరులనుదూతలనుకెరూబులనుసెరాపులను SubmitYour score is
No comments:
Post a Comment