Breaking

Monday, 24 August 2020

బైబిల్ లో శ్రేష్టమైన అంశములుగల అధ్యాయాలు


బైబిల్ లో శ్రేష్టమైన అంశములుగల అధ్యాయాలు

1 ఆదరించే అధ్యాయం  - యోహాను 14
2 ఫలింపజేసే అధ్యాయం - యోహాను 15
3.నీతిమంతులుగా తీర్చే అధ్యాయం -  రోమా 5
4.పరిశుద్ధులుగా మార్చే అధ్యాయం - రోమా 6
5.పది ఆజ్ఞలు గల అధ్యాయం - నిర్గమ 20
6.బలపరచి, నిలబెట్టే అధ్యాయం - యోహాను 1
7.దేవుని యొక్క నమ్మకత్వాన్ని నిరూపించే అధ్యాయం - యెహోషువ 14
8.కాపరి అధ్యాయం - కీర్తన 23
9.పాపపు ఒప్పుకోలు గల అధ్యాయం - కీర్తన 51
10.దేవుని స్తుతించే అధ్యాయం - కీర్తన 103
11.దేవుని వాక్యమును గూర్చిన అధ్యాయం - కీర్తన 12.జ్ఞానమును గూర్చి చాటే అధ్యాయం - సామెతలు 8
13.గుణవతియైన స్త్రీని గూర్చిన అధ్యాయం -  సామెతలు 31
14.దేవుని ప్రభావమును గూర్చిన అధ్యాయం -  యెషయా 40
15.గొప్ప ఆహ్వానమును గూర్చిన అధ్యాయం -
యెషయా 55
16.ధన్యతలు కలిగిన అధ్యాయం - మత్తయి 5
17.ప్రభువు నేర్పిన ప్రార్ధన అధ్యాయం - మత్తయి 6
18.విత్తువాని ఉపమానము గూర్చిన అధ్యాయం - మత్తయి 13
19.మహిమపరచబడుటను గూర్చిన అధ్యాయం -
రోమా 8
20.వివాహమును గూర్చిన అధ్యాయం - 1కొరింథీ 7
21.వరములను గూర్చిన అధ్యాయం -
1కొరింథీ 12
22.ప్రేమను గూర్చి వివరించే అధ్యాయం -
1కొరింథీ 13
23.పునరుత్థానమును గూర్చి తెలిపే అధ్యాయం -  2కొరింథీ 15
24.ఆత్మఫలములను గూర్చి తెలిపే అధ్యాయం -
గలతీ5
25.విశ్వాసము యొక్క విశిష్టతను తెలిపే అధ్యాయం - హెబ్రీ 11
26.శిక్షను గూర్చి వివరించే అధ్యాయం -
హెబ్రీ 12

 


Click here : 

డీ ఎల్ మూడి

ధనవంతుడు - లాజరు కథ



No comments:

Post a Comment