2.అబ్రాముకు అబ్రాహాము అని పేరు పెట్టింది ఎవరు?
A.దేవుడు
3.ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన ------- నొద్దకు వెళ్లెను?
A.అబీమెలెకునొద్దకు
4.వీరిలో సొదొమరాజు ఎవరు?
A.బెరా
5.రూబేను తల్లి పేరు ఏమిటి?
C.లేయా
6.అబ్రాము సహోదరుని కుమారుడు ఎవరు?
C.లోతు
7.గిలాదుదేశస్థుడైన యాయీరు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను?
B.ఇరువది రెండు
8.న్యాయముగా తీర్పు తీర్చువారికి ----- కలుగును?
A.మేలు
9.మేలును కోరి స్నేహితుడు ------ చేయును పగవాడు?
C.గాయములు
10.బోకీము అనే పేరుకు అర్థం ఏమిటి?
B.ఏడ్పు
No comments:
Post a Comment