2.అబ్రహాము తండ్రి పేరు ఏమిటి?
C.తెరహు
3.వీరిలో ఆసా కుమారుడు ఎవరు?
A.యెహోషాపాతు
4.ఓబద్యా గ్రంథంలో మొత్తం అధ్యాయాలు ఎన్ని?
A.ఒకటి
5.లోతు తండ్రి పేరు ఏమిటి?
B.హారాను
6.సోయరు అనే మాటకు అర్థం ఏమిటి?
A.చిన్నది
7.యేసుక్రీస్తు ఏ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను?
C.నాయీనను ఊరు
8.ఎబెనెజరు అనే మాటకు అర్థం ఏమిటి?
A.సహాయపు రాయి
9.మోషే తల్లి పేరు ఏమిటి?
B.యోకెబెదు
10.ఏలీయా సీదోనులోని ----- అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకు పంపబడెను?
C.సారెపతు
No comments:
Post a Comment