Breaking

Sunday, 16 July 2023

Sarvanga sundara song lyrics in telugu | సర్వాంగ సుందరా

 


About

Song : Sarvanga sundara 
Artist: Bro T Yesanna
Released: 2001



సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2

1.నా ప్రార్ధన ఆలకించు వాడా
నా కన్నీరు తుడుచు వాడా
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా          “సర్వాంగ’

2.నా శాపములు బాపి నావా
నా ఆశ్రయ పురమైతివా
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా  “సర్వాంగ”

3.నా అక్కరలు తీర్చి నావా
నీ రెక్కల నీడకు చేర్చి నావా
నా అపజయములన్నిటిలో
యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా                                                         “సర్వాంగ”









No comments:

Post a Comment