Breaking

Saturday, 15 July 2023

Priyuda nee prema padhamul song lyrics | ప్రియుడ నీ ప్రేమ పాదముల్‌

 



Priyuda nee prema padhamul song lyrics :


ప్రియుడ నీ ప్రేమ పాదముల్‌ చేరితే

    నెమ్మది నెమ్మదియే

    ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనంద  

    మానందమే

    ఆశ్చర్యమే – ఆశ్చర్యమే, ఆరాధణ – ఆరాధన


1.    నీ శక్తి కార్యముల్‌ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా

    మంచివాడా – మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా

    మంచివాడా – మహోన్నతుడా – ఆరాధనా ఆరాధన


2.    బలియైనా గొఱ్ఱెగా పాపములంన్నింటిని మోసీ తీసితివే

    పరిశుద్ధ రక్తము – నా కొరకేనయ్యా నా కెంతో భాగ్యమయ్యా

    పరిశుద్దుడా – పరమాత్ముడా ఆరాధనా – ఆరాధనా


3.    ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యా

    రక్తము చింది సాక్షిగా ఉందున్‌ నిశ్చయం నిశ్చయమే

    రక్షకుడా – యేసునాధా – ఆరాధనా – ఆరాధనా


No comments:

Post a Comment