Athma vishayamai song lyrics :
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది (2)
1.దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు (2)
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2)
2.నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు (2)
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు (2)
3.హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు (2)
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు (2)
No comments:
Post a Comment