Breaking

Sunday, 21 May 2023

Athma varshamu mapai song lyrics | ఆత్మ వర్షము మాపై

 



Athma varshamu mapai song lyrics :


ఆత్మ వర్షము మాపై కురిపించుము

కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)

నీ ఆత్మతో సంధించుము

అభిషేకంతో నింపుము

నీ అగ్నిలో మండించుము

వరాలతో నింపుము (2)                ||ఆత్మ||


యెషయా పెదవులు కాల్చితివి

సేవకు నీవు పిలచితివి (4)

సౌలును పౌలుగా మార్చితివి

ఆత్మ నేత్రములు తెరచితివి (2)

మమునూ వెలిగించుము

మా పెదవులు కాల్చుము (2)         ||ఆత్మ||


పాత్మజు దీవిలో పరవశుడై

శక్తిని చూచెను యోహాను (2)

షడ్రకు మేషకు అబేద్నగో

ధైర్యముతో నిను సేవించిరి (2)

మామునూ రగిలించుము

మాకు దర్శనమిమ్ము (2)             ||ఆత్మ||










No comments:

Post a Comment