Breaking

Sunday, 21 May 2023

Athma dipamunu song lyrics | ఆత్మ దీపమును


Athma dipamunu song lyrics :


ఆత్మ దీపమును (2)

వెలిగించు యేసు ప్రభు (2)       ||ఆత్మ||


1.వసియించుము నా హృదయమునందు (2)

వసియించు నా నయనములందు (2)

అన్నియు నిర్వహించుచున్నావు (2)

నన్ను నిర్వహించుము ప్రభువా (2)    ||ఆత్మ||


2.కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)

కష్టములంతరింప జేసి (2)

కల్వరి సిలువలో కార్చిన రక్త (2)

కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ||






No comments:

Post a Comment