Breaking

Thursday, 10 November 2022

Padivelalo Athipriyudu song lyrics | పదివేలలో అతిప్రియుడు


 Padivelalo Athipriyudu song lyrics | పదివేలలో అతిప్రియుడు


పదివేలలో అతిప్రియుడు

సమీపించరాని తేజోనివాసుడు

ఆ మోము వర్ణించలేము

స్తుతుల సింహాసనాసీనుడు

నా ప్రభు యేసు (4)


1.ఏ బేధము లేదు ఆ చూపులో

ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)

జీవితములను వెలిగించే స్వరం

కన్నీరు తుడిచే ఆ హస్తము (2)

అంధకారంలో కాంతి దీపం

కష్టాలలో ప్రియనేస్తం (2)

నా ప్రభు యేసు (2)         ||పదివేలలో||


2.దొంగలతో కలిపి సిలువేసినా

మోమున ఉమ్మి వేసినా (2)

తాను స్వస్థతపరచిన ఆ చేతులే

తన తనవును కొరడాలతో దున్నినా (2)

ఆ చూపులో ఎంతో ప్రేమ

ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)

నా ప్రభు యేసు (2)          ||పదివేలలో||








No comments:

Post a Comment