Breaking

Thursday, 10 November 2022

Parishudhdha Parishudhdha song lyrics | పరిశుద్ధ పరిశుద్ధ


 Parishudhdha Parishudhdha song lyrics | పరిశుద్ధ పరిశుద్ధ 


పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)

వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా

వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా


పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)

నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా

నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా


1.పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)

నరులను రక్షించు – కరుణా నముద్రా

నరులను రక్షించు (3) కరుణా నముద్రా


2.పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)

పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా

పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా


3.జనక కుమారాత్మ – లను నేక దేవ (2)

ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా

ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా










No comments:

Post a Comment