రచయిత:
యోహాను యేసు ప్రధమ శిష్యులలో ఒకడు. మత్తయి 4:21-22 చూడండి. ఈ శుభవార్తలో తనను తన పేరు పెట్టి పిలుచుకోడు కానీ “యేసు ప్రేమించిన శిష్యుడు” అని రాసుకుంటాడు (21:24 నోట్ చూడండి).
వ్రాసిన కాలం:
ఈ శకంలోని మొదటి శతాబ్దంలో.
ముఖ్యాంశం:
యోహాను తనకు తానే ఈ శుభవార్త ఎందుకు రాశాడో తెలియజేశాడు. 20:31 చూడండి. యేసు క్రీస్తు దేవుడనీ, అభిషిక్తుడనీ, లోక రక్షకుడనీ యోహాను రాసిన ఆయన మాటలను బట్టి, కార్యాలను బట్టి తేటతెల్లంగా అర్థం అవుతుంది.
విషయసూచిక
దేవుని వాక్కు, మనుషులకు వెలుగైన క్రీస్తు 1:1-18
బాప్తిసం ఇచ్చే యోహాను సాక్ష్యం 1:19-34
క్రీస్తు మొదటి శిష్యులు 1:35-51
క్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు 2:1-11
క్రీస్తు ఆలయాన్ని ఖాళీ చేశాడు 2:12-17
యూదులు సూచన అడిగారు 2:18-25
క్రీస్తు, నీకొదేము 3:1-21
బాప్తిసం ఇచ్చే యోహాను మళ్ళీ ఇచ్చిన సాక్ష్యం 3:22-36
క్రీస్తు, సమరయ స్త్రీ 4:1-42
క్రీస్తు అధికారి కుమారుణ్ణి బాగు చేశాడు 4:43-54
క్రీస్తు బెతెస్థ కోనేరు దగ్గర ఒక మనిషిని బాగు చేశాడు 5:1-15
క్రీస్తు తాను ఎవరో తెలియజేశాడు 5:16-30
క్రీస్తు దేవత్వానికి నిదర్శనం 5:31-47
క్రీస్తు 5 వేల మందికి ఆహారం పెట్టాడు 6:1-15
క్రీస్తు నీటిమీద నడిచాడు 6:16-24
క్రీస్తే జీవాహారం 6:25-59
క్రీస్తును అనేకమంది శిష్యులు వదలి వేశారు 6:60-71
క్రీస్తు జెరుసలంలో విందుకు వెళ్ళి అక్కడ ఉపదేశించాడు 7:1-52
క్రీస్తు పాపి అయిన ఒక స్త్రీని క్షమించాడు 8:1-11
క్రీస్తు యూదుల అధికారులతో వాదన చేశాడు 8:12-59
లోకానికి వెలుగు 8:12
పరలోకంనుంచి పరలోకానికి 8:14-30
క్రీస్తు మనుషులకు విడుదల కలిగించాడు 8:31-41
సైతాను సంతానం 8:42-47
క్రీస్తే యెహోవా, “ఉన్నవాడను” అనేవాడు 8:54-59
క్రీస్తు పుట్టు గ్రుడ్డివాణ్ణి బాగు చేశాడు 9:1-34
ఆధ్యాత్మిక గ్రుడ్డితనం 9:35-41
క్రీస్తు మంచి గొర్రెల కాపరి 10:1-30
క్రీస్తు తానెవరో మళ్ళీ తెలియజేశాడు 10:31-42
క్రీస్తు చనిపోయిన లాజరును బ్రతికించాడు 11:1-44
క్రీస్తును చంపాలని యూదుల అధికారుల కుట్ర 11:45-57
క్రీస్తును బేతనీకి చెందిన మరియ అత్తరుతో అభిషేకించినది 12:1-11
క్రీస్తు జెరుసలంలో ప్రవేశం 12:12-19
క్రీస్తు తన మరణాన్ని గురించి మాట్లాడాడు 12:20-36
క్రీస్తును నమ్మడానికి యూదులు నిరాకరించారు 12:37-43
క్రీస్తు అవిశ్వాసులను వేడుకొన్నాడు 12:44-50
క్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగాడు 13:1-17
క్రీస్తు, యూదా తనను పట్టి ఇస్తాడని ముందుగా చెప్పాడు 13:18-30
క్రీస్తు, పేతురు అబద్ధం చెప్తాడని ముందుగా చెప్పాడు 13:31-38
క్రీస్తు తన శిష్యులను ఓదార్చాడు 14:1-4
క్రీస్తు దేవుని దగ్గరకు మార్గం 14:5-14
క్రీస్తు దేవుని పవిత్రాత్మను వాగ్దానం చేశాడు 14:15-31
ద్రాక్షచెట్టు, తీగెల ఉదాహరణ 15:1-17
ఈ లోకం లక్షణాలు 15:18—16:4
దేవుని పవిత్రాత్మ జరిగించే పనులు 16:5-16
క్రీస్తు మళ్ళీ ఓదార్చి వాగ్దానాలు ఇవ్వడం 16:17-33 క్రీస్తు తనకోసం, విశ్వాసులకోసం,
తన శిష్యులకోసం ప్రార్థన చేశాడు 17:1-26
క్రీస్తు బంధించబడ్డాడు 18:1-11
క్రీస్తు యాజుల సమక్షంలో 18:12-24
క్రీస్తును పేతురు ఎరుగనన్నాడు 18:15-18,25-27
క్రీస్తు పిలాతు సమక్షంలో 18:28—19:16
క్రీస్తు సిలువలో 19:17-37
క్రీస్తు సమాధి 19:38-42
క్రీస్తు చనిపోయిన వారిలోనుంచి లేచాడు 20:1-9
క్రీస్తు తన శిష్యులకు ప్రత్యక్షం అయ్యాడు 20:10-31
మగ్దలేనే మరియకు 20:10-18
తన శిష్యులకు 20:19-22
తోమాకు 20:24-29
క్రీస్తు గలలీలో ప్రత్యక్షం అయి చేప అద్భుతాన్ని చూపాడు 21:1-14
క్రీస్తు, పేతురు, యోహాను 21:15-25
No comments:
Post a Comment