అన్ని నామములకన్న
పై నామము యేసుని నామము (2)
యేసు నామములోనే రక్షణ
యేసు నామములోనే విడుదల (2)
1.యెహోవా యీరే ప్రభువే పోషించును (2)
యెహోవా రఫా ప్రభువే స్వస్థపరచును (2)
యేసు నామములోనే రక్షణ
యేసు నామములోనే విడుదల (2)
2.యెహోవా షమ్మా ప్రభువే తోడుండును (2)
యెహోవా నిస్సి ప్రభువే జయమిచ్చును (2)
యేసు నామములోనే రక్షణ
యేసు నామములోనే విడుదల (2)
3.యెహోవా షాలోమ్ ప్రభువే శాంతినిచ్చును (2)
యెహోవా రోహి ప్రభువే నను కాయును (2)
యేసు నామములోనే రక్షణ
యేసు నామములోనే విడుదల (2)
No comments:
Post a Comment