Breaking

Wednesday, 16 February 2022

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో

 







ప్రకాశించే ఆ దివ్య సీయోనులో

ఘనుడా నిన్ను దర్శింతును (2)

కలలోనైనా అనుకోలేదు (2)

నాకింత భాగ్యము కలదని (2)

ఆరాధన ఆరాధన

ఆరాధన నీకే ఆరాధన

ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||


1.నను దాటిపోని సౌందర్యుడా

నా తట్టు తిరిగిన సమరయుడా (2)

నా తండ్రి నీ సన్నిధిలో

దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||


2.వేవేల దూతలతో నిత్యము

పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)

నా తండ్రీ నీ సన్నిధిలో

నిత్యము ఆరాథింతును (2) ||ఆరాధన||


3.మహిమతో నిండిన నీ రూపము

నీ నీతితో నేను ధర్శింతును (2)

నా తండ్రి నీ రాజ్యములో

నీ వలే ప్రకాశింతును (2) ||ఆరాధన||








No comments:

Post a Comment