రాజులకు రాజు పుట్టెనయ్య (2)
రారే చుడా మనమెలుడా మన్నయ్య (2)
1.యూదయనే దేశమందన్నయ (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య (2)
2.పశువుల పాకలొనన్నయ్య (2)
శిశువు పుట్టే చూడరండన్నయ్య (2)
3.తారన్ జూచి తుర్పు జ్ఞానులన్నయ్య (2)
తరాలినారే బెత్లెహెమనయ్య (2)
4.బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య (2)
బాగుగను యేసు కిచిరన్నయ్య (2)
5.ఆదుడు పాడుదమన్నయ్య (2)
వేడుకలో మనమ్ వేడుదామనయ్య (2)
No comments:
Post a Comment