Breaking

Monday, 22 November 2021

వాడిపోకముందే నన్ను వాడుకో - vadipokamundhe nannu vadukosong lyrics

 



ప) వాడిపోకముందే నన్ను వాడుకో

పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో

|| వాడుకో యెసయ్యా - నీ కాడి నే మోస్తా ||


1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే

నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే


2. నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే

నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే


3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే

నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే


4. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే

నాకున్న అవకాశం చేజారి పోకముందే


No comments:

Post a Comment