Breaking

Tuesday, 6 July 2021

nibbaramutho naa yesuke lyrics | నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా

 




Click here :


nibbaramutho naa yesuke lyrics: 


నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా

వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2)

యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా

యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2)


1.కష్టకాలమందు నాకు – కనికరము చూపెను

కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2)

కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను

కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను

కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను (యేసయ్యా)


2.దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను

ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2)

దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను

దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను

దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను (యేసయ్యా)




No comments:

Post a Comment