Breaking

Tuesday, 6 July 2021

rajula raja prabhuvula prabhuva telugu lyrics | రాజుల రాజా ప్రభువుల ప్రభువా

 




Click here : 

Telugu Christian Songs lyrics Index



rajula raja prabhuvula prabhuva telugu lyrics


హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)


రాజుల రాజా ప్రభువుల ప్రభువా

రానైయున్నవాడా (2)


మహిమా మహిమా ఆ యేసుకే

మహిమా మహిమా మన యేసుకే (2)    ||హల్లెలూయ||


1.సూర్యునిలో చంద్రునిలో

తారలలో ఆకాశములో (2)                  ||మహిమా||


2.కొండలలో లోయలలో

జీవులలో ఆ జలములలో (2)              ||మహిమా||


3.ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా

యుగయుగముల నిత్యుడా (2)          ||మహిమా||


No comments:

Post a Comment