Breaking

Tuesday, 6 July 2021

yesayya namamu na prana raksha lyrics | యేసయ్య నామము నా ప్రాణ రక్ష



Click here : 

Telugu Christian Songs lyrics Index


yesayya namamu na prana raksha lyrics : 


యేసయ్య నామము నా ప్రాణ రక్ష

గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)


1.నాశనకరమైన తెగులుకైనా

భయపడను నేను భయపడను (2) [యేసయ్య]


2.రోగ భయం – మరణ భయం

తొలగిపోవును యేసు నామములో (2) [యేసయ్య]


3.అపాయమేమియు దరికి రాదు

కీడేదియు నా గదికి రాదు (2) [యేసయ్య]


4.పరలోక సేన నన్ను కాయును

పరలోక తండ్రి నా తోడుండును (2) [యేసయ్య]


5.యేసుని నామమే స్తుతించెదము

వ్యాధుల పేరులు మరిచెదము (2) [యేసయ్య]







No comments:

Post a Comment