Breaking

Thursday 3 June 2021

mahonnathuda mahaghanuda song lyrics telugu | మహోన్నతుడా మహా ఘనుడా

 







mahonnathuda mahaghanuda song lyrics 


మహోన్నతుడా మహాఘనుడా 

ఆరాధనకు యోగ్యుడా పూజార్హుడా 

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా 

ఆరాధనకు యోగ్యుడా పూజార్హుడా 


1.కోట్ల కోట్ల దేవదూతలతో ఓ ఓ 

నిత్యము ఆరాధనా జరుగుచుండగా (2)

పరిశుద్ధుడు పరిశుద్ధుడని 

దేవదూతలు పాడుచుండగా  (2) 


ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధనా (2)


2.కెరూబులు సేరూపులతో ఓ ఓ 

గాన ప్రతి గణములు జరుగుచుండగా

దేవాలయపు గడప గుమ్మములు 

అదిరెను వణికెనుగా (2)


ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధనా (2)





No comments:

Post a Comment