Breaking

Wednesday 2 June 2021

nee krupa leni kshanamu lyrics | nee krupa leni kshanamu song lyrics | యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా




nee krupa leni kshanamu lyrics



యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా [2]
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా  [2]  [నీ కృప]

1.మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు [2]
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప [2] [యేసయ్యా]

2.ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు [2]
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప [2]    [యేసయ్యా]





No comments:

Post a Comment