నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు 2
ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం 2
1.పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం 2
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా 2
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా 2
2.వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం 2
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా 2
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా 2
No comments:
Post a Comment