Breaking

Tuesday, 4 May 2021

శ్రీమంతుడా.... షాలేమురాజా



శ్రీమంతుడా....  షాలేమురాజా

సర్వలోక నాదుడా చక్రవర్తియైన దేవా

స్తోత్రం స్తోత్రం దేవా  - నీకే నీకే యేసయ్య.....


1.మహిమ రూపుడా...  మహిమగలరాజా

నీ మహిమతో నన్ను నింపుచున్నడా (స్తోత్రం)


2. అధికారము.. ఆధిపత్యము....

అభిషిక్తుడైన యేసు నీదేనయా (స్తోత్రం)


3. బలవంతుడా - భాగ్యవంతుడా

బంగారు తండ్రివి నీవేనయా (స్తోత్రం)

 

4. యుద్ధశూరుడా - విజయశీలుడా...

పరాక్రమశాలివి - నీవేనయ (స్తోత్రం)


5. నీతిమంతుడా - నిష్కల్మషుడా.... 

నిన్న నేడు నిరంతరం - మారనివాడా (స్తోత్రం)












No comments:

Post a Comment