నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము 2
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా.. 3
1.నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను 2 ||యేసయ్యా||
2.నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను 2
3.ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు 2
Telugu christian songs :
No comments:
Post a Comment