1.ఏశావు తండ్రి పేరు ఏమిటి?
C.ఇస్సాకు
2.మార్కు అను మారు పేరుగల యోహాను తల్లి పేరు ఏమిటీ?
A.మరియ
3.వీరిలో జెబెదయి కుమారుడు ఎవరు?
A.యాకోబు
4.యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని ---- అను ఒక ఊరికి యేసయ్య వచ్చెను?
C.సుఖారను ఊరికి
5.షేబ అనే పేరుకు అర్థం ఏమిటీ?
A.ప్రమాణము
6.మెతూషెల బ్రతికిన దినములు ఎన్ని?
B.969 సంవత్సరాలు
7.నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అని అన్నది ఎవరు?
A.పౌలు
8.నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన --------?
B.పనికిమాలినది
9.యిర్మీయా గ్రంధములో మొత్తం అధ్యాయాలు ఎన్ని?
A.52
10.మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి ------ కార్యమును ఉండును?
B.నీచకార్యమును
For more Quizzes visit : https://www.biblequizzes.online/
ReplyDelete