2.ఆదాము ఏ తోటలో ఉంచబడెను?
A.ఏదెను తోటలో
3.ఆదామును తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచింది ఎవరు?
B.దేవుడు
4.ఆదాము వేటికి పేరులు పెట్టెను?
C.పైవన్నీ
5.నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; అని అన్నది ఎవరు?
B.దేవుడు
6.ఆదాముకు సాటియైన సహాయమును చేయుదుననుకొన్నది ఎవరు?
A.దేవుడు
7.దేవుడు ఆదామునకు ఏ నిద్ర కలుగజేసెను?
C.గాఢనిద్ర
8.ఆదాము నిద్రించినప్పుడు దేవుడతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును దేనితో పూడ్చి వేసెను?
A.మాంసముతో
9.దేవుడు ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను ------ గా నిర్మించెను?
B.స్త్రీనిగా
10.ఆదాము భార్య పేరు ఏమిటి?
C.హవ్వ
5th n 10th questions are showing wrong answers.
ReplyDelete