C.పైవన్నీ
2.రాజు కల్దీయులతో - నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను ------ పొంది యున్నాననెను
B.మనోవ్యాకులము
3.రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదమని కల్దీయులు ఏ భాషతో అనిరి?
C.సిరియాబాషతో
4.రాజు కల్దీయులతో నేను కళను మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు --------- గా చేయబడుదురనెను?
C.తుత్తునియలుగా
5.రాజు కల్దీయులతో కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీ యిండ్లు ------- గా చేయబడుననెను?
B.పెంట కుప్పగా
6.రాజు కల్దీయులతో - మీరు కలను దాని భావమును తెలియజేసినయెడల నా సముఖములో ------- నొందుదురనెను?
C.పైవన్నీ
7.కల్దీయులు రాజుతో తమరి దాసులమైన మాకు కలను చెప్పినయెడల మేము దాని ------ తెలియజేసెదని ప్రత్యుత్తరమిచ్చిరి?
A.భావమును
8.రాజు కల్దీయులతో నేను కలను మరచి యుండుట మీరు చూచి ------ చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాననెను?
B.కాలహరణము
9.రాజు కల్దీయులతో కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు ---- కలదని నేను తెలిసికొందుననెను?
C.సామర్థ్యము
10.కల్దీయులు రాజుతో రాజు విచారించిన సంగతి బహు అసాధారణ మైనది, ---- కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరనెను?
No comments:
Post a Comment