Breaking

Wednesday, 27 May 2020

Telugu bible quiz | bible quiz on daniel #3 | బైబిల్ ప్రశ్నలు మరియు సమాధానములు | bible questions and ansers


1.నపుంసకుల యధిపతి మిషాయేలునకు ఏ పేరు పెట్టెను?



... Answer is B)
B.మేషాకు


2.నపుంసకుల యధిపతి అజర్యాకు పెట్టిన పేరు ఏమిటి?



... Answer is B)
C.అబేద్నెగో


3.రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను ------ పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను?



... Answer is C)
B.అపవిత్రపరచుకొనకూడదని


4.దానియేలు తాను అపవిత్రుడు కాకుండునట్లు రాజు భుజించు భోజనమును పుచ్చుకొనకుండ సెలవిమ్మని ఎవరిని వేడుకొనెను?



... Answer is B)
B.నపుంసకుల యధిపతిని


5.​దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు ------ నొంద ననుగ్రహించెను?



... Answer is C)
C.కృపాకటాక్షము


6.నపుంసకుల యధిపతి దానియేలుతో ​మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను --------- అనెను?



... Answer is C)
C.భయపడుచున్నాననెను


7.నపుంసకుల యధిపతి దానియేలుతో మీరు రాజుచేత నాకు --------- కలుగజేతురనెను?



... Answer is B)
B.ప్రాణాపాయము


8.దానియేలు నియామకునితో భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు --- ను నీ దాసులమగు మాకిప్పించమనెను?



... Answer is A)
A.నీళ్లను


9.దానియేలు నియామకునితో దయచేసి పది దినములవరకు మమ్మును -------- చేయమనెను?



... Answer is A)
A.పరీక్షింపుమనెను


10.నపుంసకుల యధిపతి దానియేలు మాటకు సమ్మతించి ఎన్ని దినములు వారిని పరీక్షించెను?



... Answer is C)
C.పది దినములు

No comments:

Post a Comment