B.అష్పెనజు
2.నెబుకద్నెజరు తన నపుంసకుల యధిపతిని పిలిపించి రాజు నగరునందు నిలువదగిన ఎంతమంది బాలురను రప్పించమని చెప్పెను?
D.కొంతమంది
3.నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతిని పిలిపించి రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి వారికి ఏ భాషను నేర్పించమని చెప్పెను?
A.కల్దీయులభాషను
4.రాజ నగరునందు నిలువదగిన బాలురకు రాజు తాను భుజించు ఆహారములో నుండి ------ నియమించెను?
A.భాగము
5.రాజు నగరునందు నిలువదగిన బాలురకు రాజు తాను పానముచేయు --------- నుండి అనుదిన భాగము నియమించెను?
B.ద్రాక్షారసములో నుండి
6.నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతితో
రాజు నగరునందు నిలువదగిన బాలురను ఎన్ని సంవత్సరములు పోషించమని చెప్పెను?
B.మూడు
7.రాజు నగరునందు నిలువదగిన బాలురను
మూడు సంవత్సరములు పోషించిన పిమ్మట ఎవరి యెదుట నిలువబెట్టునట్లు రాజు ఆజ్ఞ ఇచ్చెను?
A.తన యెదుట
8.నపుంసకుల అధిపతి దానియేలునకు ఏ పేరు పెట్టెను?
C.బెల్తెషాజరు
9.నపుంసకుల అధిపతి హనన్యాకు --- అను పేరు పెట్టెను?
A.షద్రకు
10.వీరిలో దానియేలు స్నేహితుడు ఎవరు?
C.మిషాయేలు
No comments:
Post a Comment