Breaking

Wednesday, 8 January 2020

Daily bible verse in telugu



యిర్మియా 31: 3

చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్ల నెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
ప్రియులారా ఈ వాక్యం యిర్మీయా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎంతగా మనపట్ల కృపచూపుతున్నాడో ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది
మనం నీతిమంతులమని గొప్పవారమని కాదు గాని
ఆయన ప్రేమామయుడు గనుకనే మనలను ఇంతగా ప్రేమిస్తు మన యెడల తన కృపను చూపుతున్నాడు
ఈ వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్లైతే
మనలను ప్రేమించే గొప్ప దేవుడు మనకున్నాడనే ధైర్యముతో బ్రతకగలము. దేవుడు ఈ వాక్యం ద్వారా
మన జీవితానికి గొప్పగా ఆశీర్వదించును గాక

No comments:

Post a Comment