(గలతియులకు 5: 22, 23)
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
ఆత్మ ఫలమేమనగా
1.ప్రేమ
2.సంతోషము
3.సమాధానము
4.దీర్ఘశాంతము
5.దయాళుత్వము
6.మంచితనము
7.విశ్వాసము
8.సాత్వికము
9.ఆశానిగ్రహము
2.సంతోషము
3.సమాధానము
4.దీర్ఘశాంతము
5.దయాళుత్వము
6.మంచితనము
7.విశ్వాసము
8.సాత్వికము
9.ఆశానిగ్రహము
1.ప్రేమ
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
అన్ని టికి తాళుకొనును(లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
ప్రేమ శాశ్వతకాలముండును.
(1కోరింథీయులకు 13: 4-8)
అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
అన్ని టికి తాళుకొనును(లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
ప్రేమ శాశ్వతకాలముండును.
(1కోరింథీయులకు 13: 4-8)
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
(1పేతురు 4: 8)
(1పేతురు 4: 8)
2.సంతోషము
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి.
(ఫిలిప్పీయులకు 4: 4)
(ఫిలిప్పీయులకు 4: 4)
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
యెడతెగక ప్రార్థనచేయుడి;
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
(1థెస్సలొనికయులకు 5: 16, 17, 18)
యెడతెగక ప్రార్థనచేయుడి;
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
(1థెస్సలొనికయులకు 5: 16, 17, 18)
కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.
(రోమీయులకు 15: 13)
(రోమీయులకు 15: 13)
3.సమాధానము
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
(యెషయా 26: 3)
(యెషయా 26: 3)
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
(ఫిలిప్పీయులకు 4: 6, 7)
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
(ఫిలిప్పీయులకు 4: 6, 7)
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.
(కొలస్సీయులకు 3: 15)
(కొలస్సీయులకు 3: 15)
4.దీర్ఘశాంతము
యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
(కీర్తనలు 37: 7)
(కీర్తనలు 37: 7)
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
(2పేతురు 3: 9)
(2పేతురు 3: 9)
5.దయాళుత్వము
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
(ఎఫెసీయులకు 4: 31, 32)
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
(ఎఫెసీయులకు 4: 31, 32)
6.మంచితనము
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
(కీర్తనలు 23: 6)
(కీర్తనలు 23: 6)
మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను.
(యాకోబు 3: 13)
(యాకోబు 3: 13)
నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచు కొనుము.
(కీర్తనలు 25: 7)
7.విశ్వాసము
నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.
(సామెతలు 28: 20)
(సామెతలు 28: 20)
గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని యెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమైయున్నాము.
(2కోరింథీయులకు 5: 7)
(2కోరింథీయులకు 5: 7)
దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?
(సామెతలు 20: 6)
(సామెతలు 20: 6)
8.సాత్వికము
మీ సహనమును(లేక,మృదుత్వమును) సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
(ఫిలిప్పీయులకు 4: 5)
ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.
(తీతుకు 3: 2)
(తీతుకు 3: 2)
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
(సామెతలు 15: 1)
(సామెతలు 15: 1)
9.ఆశానిగ్రహము
ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.
(సామెతలు 25: 28)
(సామెతలు 25: 28)
పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు
(సామెతలు 16: 32)
అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
(1పేతురు 4: 7)
(1పేతురు 4: 7)
God bless you brother.. .Thank you so much...
ReplyDelete