2.వీరిలో అమ్రాము సహోదరుడు ఎవరు?
A.ఇస్హారు
3.అమ్రాము ఏ వంశస్థుడు?
C.లేవి
4.అమ్రాము భార్య పేరు ఏమిటి?
A.యోకెబెదు
5.అమ్రాముకు ఎంతమంది కుమారులు?
A.ఇద్దరు
6.అమ్రాము జ్యేష్ఠ కుమారుని పేరు ఏమిటి?
B.అహరోను
7.అమ్రాము రెండవ కుమారుని పేరు ఏమిటి?
A.మోషే
8.అమ్రాము కూతురు పేరు ఏమిటి?
C.మిర్యాము
9.అమ్రాము బ్రతికిన దినములు ఎన్ని?
B.నూట ముప్పది యేడేండ్లు
10.అమ్రాము తండ్రియైన కహాతు బ్రతికిన దినములు ఎన్ని?
B.నూట ముప్పది మూడేండ్లు
No comments:
Post a Comment