Breaking

Friday, 23 August 2019

ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణములు


1.కనిపెట్టు - కలవరపడకు
2.ప్రార్ధించు - పట్టుదల విడువకు
3.నిరీక్షించు - నిరుత్సాహ పడకు
4.ఎదురుచూడు - ఎదిరించకు
5.అర్థం చేసుకో - అపార్థం చేసుకోకు
6.విదేయత చూపు - విసుగు చెందకు
7.ధైర్యముగా ఉండుము - దిగులు పడకు
8.ప్రేమించు కానీ - పాపము చేయకు
9.ఆలోచించు - ఆవేశ పడకు
10.అందుబాటులో ఉండు - అపకారం చేయకు
11.భయభక్తులు కలిగి ఉండు - భయపడకు
12.సువార్త చాటు - సిగ్గు పడకు
13.నిజాయితీతో ఉండు - నటించకు
14.జాగ్రత్తగా ఉండు - జాగు చేయకు
15.సహించు - సణగకు
16.ఆదరించు - అవమానించకు
17.తగ్గించుకో - తిరస్కరించకు
18.నిమ్మళపరచు - నిందించకు
19.నిబ్బరముగా ఉండు - నీరసించకు
20.సోమ్మసిల్లకు - సామర్ధ్యం చూపు

No comments:

Post a Comment