నోవహు = నెమ్మది
బాబెలు = తారుమారుఇష్మాయేలు = దేవుడు వినును
లహాయిరోయి = నన్ను చూచుచున్న సజీవుని బావి
శారా = రాజకుమారి
సోయరు = చిన్నది
బెయేర్షెబా = సాక్షార్ధమైన బావి
యెహోవా యీరే = యెహోవా చూచుకొనును
ఏశావు = రోమము లేక ఎఱ్ఱని
యాకోబు = మడిమెను పట్టుకొనినవాడు లేక,మోసగాడు
ఎదోము = ఎఱ్ఱని
ఏశెకు = జగడమాడు
శిత్నా = విరోధము
రహెబోతు = ఎడము
షేబ = ప్రమాణము
బేతేలు = దేవుని మందిరము
యగర్ శాహదూతా = సాక్షికుప్ప
మహనయీము = రెండు సేనలు
ఇశ్రాయేలు = దేవునితో పోరాడువాడు
పెనూయేలు = దేవుని ముఖము
సుక్కోతు = పాకలు
ఏల్ ఎలోహేయి = ఇశ్రాయేలు ఇశ్రాయేలు దేవుడే దేవుడు
ఏల్ బేతేలు = బేతేలు దేవుడు
అల్లోను బాకూత్ = ఏడ్పు చెట్టు
బెనోని = నా దుఃఖ పుత్రుడు
బెన్యామీను = కుడిచేతి పుత్రుడు
మనష్షే = మరచుట
ఎఫ్రాయిము = అభివృద్ధి లేక ఫలము
ఆబేల్ మిస్రాయిము = ఐగుప్తీయుల దుఃఖము
గెర్షోము = పరదేశి
మారా = చేదు
మస్సా = శోధించుట
మెరీబా = వాదము
యెహోవా నిస్సీ = ధ్వజము
ఎలీయెజెరు = దేవసహయం
ఆమేన్ = అలాగున జరుగును గాక
తబేరా = మంట
కిబ్రోతుహత్తావా = దురాశ
ఎష్కోలు = ద్రాక్షగెల
మెరీబా = వివాదము
హోర్మా = నిర్మూలము
గిల్గాలు = దొరలించిన
ఆకోరు లోయ = బాధ లోయ
ఏద = సాక్షి
బోకీము = ఏడ్పు
యెరుబ్బయలు = వాదించువాడు
రామత్లెహీ = దవడకొండ
నయోమి = మధురము
ఈకాబోదు = ప్రభావముపోయెను
ఎబెనెజరు = సహాయపు రాయి
సెలహమ్మలెకోతు = భయవిముక్తి శిల
ఆకుల అనే పేరుకి అర్ధం
ReplyDelete1 సమూయేలు 18:25ముందోళ్లు అంటే ఏంటి తెలియ చెప్పగలరు
ReplyDeleteహదస్సా అను పేరు కు అర్థం ఏమిటి?
ReplyDeleteYestheru
Deleteరాణి
రబ్బూని meaning
ReplyDeleteబోధకుడు
Deleteయోబు పేరుకు అర్థం
ReplyDeleteయాకిను
ReplyDeleteఅర్ధం
Sharon name
ReplyDeletemeaning please