Breaking

Tuesday, 30 July 2019

బైబిల్ లోని కొన్ని పేర్లు వాటి అర్థాలు


నోవహు = నెమ్మది
బాబెలు = తారుమారు
ఇష్మాయేలు = దేవుడు వినును
లహాయిరోయి = నన్ను చూచుచున్న సజీవుని బావి
శారా = రాజకుమారి
సోయరు = చిన్నది
బెయేర్షెబా = సాక్షార్ధమైన బావి
యెహోవా యీరే = యెహోవా చూచుకొనును
ఏశావు = రోమము లేక ఎఱ్ఱని
యాకోబు = మడిమెను పట్టుకొనినవాడు లేక,మోసగాడు
ఎదోము = ఎఱ్ఱని
ఏశెకు = జగడమాడు
శిత్నా = విరోధము
రహెబోతు = ఎడము
షేబ = ప్రమాణము
బేతేలు = దేవుని మందిరము
యగర్‌ శాహదూతా = సాక్షికుప్ప
మహనయీము = రెండు సేనలు
ఇశ్రాయేలు = దేవునితో పోరాడువాడు
పెనూయేలు = దేవుని ముఖము
సుక్కోతు = పాకలు
ఏల్‌ ఎలోహేయి = ఇశ్రాయేలు  ఇశ్రాయేలు దేవుడే దేవుడు
ఏల్‌ బేతేలు = బేతేలు దేవుడు
అల్లోను బాకూత్‌   =   ఏడ్పు చెట్టు
బెనోని   =   నా దుఃఖ పుత్రుడు
బెన్యామీను   =  కుడిచేతి పుత్రుడు
మనష్షే   =   మరచుట
ఎఫ్రాయిము   =   అభివృద్ధి లేక ఫలము
ఆబేల్‌ మిస్రాయిము   =   ఐగుప్తీయుల దుఃఖము
గెర్షోము = పరదేశి
మారా  = చేదు
మస్సా  = శోధించుట
మెరీబా = వాదము
యెహోవా నిస్సీ  = ధ్వజము
ఎలీయెజెరు = దేవసహయం
ఆమేన్‌ = అలాగున జరుగును గాక
తబేరా  =  మంట
కిబ్రోతుహత్తావా  = దురాశ
ఎష్కోలు = ద్రాక్షగెల
మెరీబా  =  వివాదము
హోర్మా = నిర్మూలము
గిల్గాలు = దొరలించిన
ఆకోరు లోయ = బాధ లోయ
ఏద = సాక్షి
బోకీము =  ఏడ్పు
యెరుబ్బయలు = వాదించువాడు
రామత్లెహీ = దవడకొండ
నయోమి = మధురము
ఈకాబోదు = ప్రభావముపోయెను
ఎబెనెజరు = సహాయపు రాయి
సెలహమ్మలెకోతు = భయవిముక్తి శిల

9 comments:

  1. ఆకుల అనే పేరుకి అర్ధం

    ReplyDelete
  2. 1 సమూయేలు 18:25ముందోళ్లు అంటే ఏంటి తెలియ చెప్పగలరు

    ReplyDelete
  3. హదస్సా అను పేరు కు అర్థం ఏమిటి?

    ReplyDelete
  4. రబ్బూని meaning

    ReplyDelete
  5. యోబు పేరుకు అర్థం

    ReplyDelete
  6. యాకిను
    అర్ధం

    ReplyDelete
  7. Sharon name
    meaning please

    ReplyDelete