Breaking

Wednesday, 6 March 2024

.. nannenduku song lyrics | యేసయ్య నన్నెందుకు



Yesayya nannenduku song lyrics :


యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా

తెలుపుము నీ చిత్తము నా యెడల – (2) ||యేసయ్యా||


ఏ దరి కానక తిరిగిన నన్ను

నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2)

ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల (2)

ఏమి నీ కృప నా యెడల ||యేసయ్యా||


చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను

నీ జీవము నొసగి బ్రతికించావయ్యా (2)

ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల (2)

ఏమి నీ దయ నా యెడల ||యేసయ్యా||


శోధనా బాధలో కృంగిన నన్ను

నిరీక్షణ నొసగి బలపరచావయ్యా (2)

ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల (2)

ఏమి నీ ఆశ నా యెడల ||యేసయ్యా||






No comments:

Post a Comment