Breaking

Wednesday, 24 May 2023

Anandha yatra song lyrics | ఆనంద యాత్ర

 


Anandha yatra song lyrics : 


ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర

యేసుతో నూతన యెరుషలేము యాత్ర

మన.. యేసుతో నూతన యెరుషలేము యాత్ర  ||ఆనంద||


1.యేసుని రక్తము

పాపములనుండి విడిపించెను (2)

వేయి నోళ్ళతో స్తుతించినను

తీర్చలేము ఆ ఋణమును (2)        ||ఆనంద యాత్ర||


2.రాత్రియు పగలును

పాదములకు రాయి తగలకుండా (2)

మనకు పరిచర్య చేయుట కొరకై

దేవదూతలు మనకుండగా (2)        ||ఆనంద యాత్ర||


3.కృతజ్ఞత లేని వారు

వేలకొలదిగ కూలినను (2)

కృపా వాక్యమునకు సాక్షులమై

కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||


4.ఆనందం ఆనందం

యేసుని చూచే క్షణం ఆసన్నం

ఆత్మానంద భరితులమై

ఆగమనాకాంక్షతో సాగెదం              ||ఆనంద యాత్ర||









No comments:

Post a Comment